టాస్ పబ్ కేసులో సంచలన నిజాలు

byసూర్య | Sun, Oct 20, 2024, 07:54 PM

బంజారాహిల్స్‌లోని టాస్ పబ్ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు పబ్ నిర్వహిస్తున్నారని తెలిసింది. మేల్ కస్టమర్ ఎంట్రీకి రూ.1000, ఆల్కహాల్ ఛార్జీలకు రూ.500 పబ్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారని వెల్లడైంది. పబ్‌లో డ్యాన్స్ చేసే అమ్మాయిలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా చెల్లిస్తున్నారని, డ్యాన్సర్లతో పాటు నిర్వాహకులపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM