హాలియా: ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వ్యాపారులకు జరిమానాలు

byసూర్య | Sun, Oct 20, 2024, 07:18 PM

హాలియా పట్టణంలో వీధి వ్యాపారస్తులకు, ఫుట్ పాత్ పై వ్యాపారం చేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వారికి పురపాలక సంఘం వారు జరిమానాలు విధించారు.
పురపాలక సంఘం, ఎస్ ఐ ఆదేశాలను ఖాతర్ చెయ్యకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వీధి వ్యాపారస్తులకు జరిమానాలు విధిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ సతీష్, పురపాలక సంఘం వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ చారి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బస్సు సౌకర్యం కావాలని మంత్రికి వినతి Tue, Oct 22, 2024, 02:39 PM
విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి Tue, Oct 22, 2024, 02:00 PM
రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి Tue, Oct 22, 2024, 01:57 PM
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM