వేములవాడ రాజన్న నిత్యాన్నదాన సత్రంనకు 56 వేల విరాళం

byసూర్య | Sat, Oct 19, 2024, 08:46 PM

వేములవాడ రాజన్న భక్తుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన సత్రానికి వేములవాడ వాస్తవ్యులు ఆర్. ఆలేఖ్య తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సందర్భంగా మొదటి నెల వేతన రూ. 56వేల చెక్కును ఆలయ ఈఓ కె. వినోద్ రెడ్డికి శనివారం ఈఓ కార్యాలయం లో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేఖ్య తన భర్త ఆశిష్ కుమార్ తో పాటుగా తల్లితండ్రులు ఉన్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM