ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రిలీఫ్ చెక్కు పంపిణీ

byసూర్య | Thu, Oct 17, 2024, 02:26 PM

మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రకాష్ నగర్ 8. 9వ వార్డుకు చెందిన, ఎన్ వెంకటరమణ, బి శాంతి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ చేతుల మీదుగా అందించారు.
8, 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లు అవుట శ్రీనివాస్, ఆంగోతు చక్రీ నాయక్, మిర్యాలగూడ పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM