టీచర్ ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి

byసూర్య | Wed, Oct 16, 2024, 10:35 PM

మంగళవారం రోజు ఈఆర్టియు రాష్ట్ర అసోసియేట్ చిటుప్రోలు సదానందం మంగళవారం రోజు తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కేజీబీవీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు తిప్పర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల తిప్పర్తి నందు రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉపాధ్యాయుని కోరారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి గుర్రం రవి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అపర్ణ ,ఉపాధ్యాయులు సత్తయ్య , అనిల్, యాదయ్య , శ్రీనివాస్, రవీందర్, రమేష్ కుమార్ రమేష్ ,సంధ్య, మీనా ,మమత ,లావణ్య ,హజరత్ బి, అనురాధ ,సరిత ,ఆసిఫ్, తేజ వర్మ తదితరులు పాల్గొన్నారు


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM