కల్లుగీత కార్మిక సంఘం వార్షికోత్సవాల కరపత్రాలు విడుదల

byసూర్య | Tue, Oct 15, 2024, 07:18 PM

చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం స్థానిక మేకల లింగయ్య స్మారక భవనంలో జరిగిన కల్లు గీత కార్మిక సంఘం మండల సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామనుగుళ్ళ అచ్చాలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అక్టోబర్ 18న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం అరవై ఏడవ వార్షికోత్సవాల వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం వార్షికోత్సవాల కరపత్రాలను మండల నాయకులతో కలిసి విడుదల చేశారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM