కాంగ్రెస్ సర్కార్‌ కరెంటు చార్జీలు పెంచడంపై కేటీఆర్ ఫైర్

byసూర్య | Tue, Oct 15, 2024, 03:41 PM

కాంగ్రెస్ సర్కార్‌ కరెంటు చార్జీలు పెంచడంపై కేటీఆర్ ఫైర్ . కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నది. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు.. కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే.. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది..జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే.. గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా?ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు.. 420 హామీలకు అతీ గతీ లేదు.. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు?9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే?.. మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే!


 


 


Latest News
 

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిరిండియా విమానాలకు బాంబు బెదిరింపు. Wed, Oct 30, 2024, 10:44 AM
రోడ్డు దాటుతున్న జీహెచ్ఏంసీ ఉద్యోగిని ఢీకొట్టిన బస్సు.. Wed, Oct 30, 2024, 10:21 AM
'ఫార్ములా-ఈ రేస్‌ అవకతవకలపై విచారణ చేయండి' Wed, Oct 30, 2024, 10:13 AM
తెలంగాణ టీపీసీసీ లో సోషల్ మీడియా సెక్రటరీ గ జంగా శ్రీనివాస్ నీయమకం Wed, Oct 30, 2024, 12:18 AM
తెలంగాణ టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీ గ జంగా శ్రీనివాస్ నీయమకం Wed, Oct 30, 2024, 12:17 AM