మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నాం

byసూర్య | Sat, Sep 28, 2024, 06:25 PM

మూసీ నిర్వాసితుల్లో ఎవరికైనా పట్టాలు ఉంటే రెట్టింపు ధరలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. మూసీ నిర్వాసితులకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్, వెస్ట్ కారిడార్‌ను నిర్మిస్తామన్నారు. 55 కిలోమీటర్ల పొడవైన కారిడార్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ కూడా తగ్గుతుందని వెల్లడించారు.మూసీ ఆధునికీకరణకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపారాలు కూడా పెరుగుతాయని వెల్లడించారు. మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామన్నారు. పట్టా ఉన్నవాళ్లకు పరిహారం చెల్లించాకే ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్‌లో ఎలాంటి భవనాలు ఉన్నా తొలగిస్తామని స్పష్టం చేశారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM