ఘనoగా భగత్‌ సింగ్‌ 117వ జయంతి వేడుకలు

byసూర్య | Sat, Sep 28, 2024, 04:11 PM

భగత్‌ సింగ్‌ 117వ జయంతి వేడుకలను మెదక్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఏఐఎస్‌ఎఫ్‌.జిల్లా అధ్యక్షులు ఆశ రాజు , జిల్లా కార్యదర్శి దినకర్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌. జిల్లా అధ్యక్షులు ఆశ రాజు మాట్లాడుతూ.. భగత్‌సింగ్‌ చదువుతున్న రోజుల్లోనే జులియన్‌వాలాబాగ్‌ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేశారని కొనియాడారు.


Latest News
 

ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్ Sat, Sep 28, 2024, 06:34 PM
మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నాం Sat, Sep 28, 2024, 06:25 PM
నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న దానకిశోర్ Sat, Sep 28, 2024, 06:22 PM
ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చివేయలేదన్న హైడ్రా కమిషనర్ Sat, Sep 28, 2024, 06:17 PM
'హైడ్రా' భయంతో మహిళ ఆత్మహత్య..? కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్ Sat, Sep 28, 2024, 06:09 PM