కేటీఆర్ కు వైరల్ ఫీవర్..జ్వరంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్

byసూర్య | Sat, Sep 28, 2024, 12:25 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. గత 36 గంటలకు తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు.ప్రస్తుతం డాక్టర్ సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమైన్ తీసుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే కోలుకుంటానని అన్నారు. అప్పటి వరకు మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కూల్చివేత బాధితులకు న్యాయ బృందంతో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.


Latest News
 

కోల్పూర్ గ్రామంలో గృహజ్యోతి ప్రారంభం Sat, Sep 28, 2024, 02:50 PM
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి Sat, Sep 28, 2024, 02:28 PM
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం Sat, Sep 28, 2024, 02:13 PM
సరిగ్గా 116 ఏళ్ల క్రితం ఇదే రోజు మూసీ మహా విలయం Sat, Sep 28, 2024, 01:57 PM
మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం Sat, Sep 28, 2024, 12:48 PM