హైదరాబాద్‌ నుంచి 2 గంటల్లోనే అయోధ్యకు

byసూర్య | Sat, Sep 28, 2024, 11:52 AM

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు విమానయాన శాఖ తీపికబురు వినిపించింది. ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.. కేవలం రెండున్నర గంటల్లోనే అయోధ్య రాములోని సన్నిధికి చేరుసుకునే అవకాశాన్ని విమానయాన శాఖ కల్పిస్తోంది. హైదరాబాద్ టూ అయోధ్య విమాన సర్వీసులతో పాటు మరో రెండు సర్వీసులను సెప్టెంబర్ 27న నుంచి విమానయాన శాఖ ప్రారంభించింది.


Latest News
 

కోల్పూర్ గ్రామంలో గృహజ్యోతి ప్రారంభం Sat, Sep 28, 2024, 02:50 PM
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి Sat, Sep 28, 2024, 02:28 PM
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం Sat, Sep 28, 2024, 02:13 PM
సరిగ్గా 116 ఏళ్ల క్రితం ఇదే రోజు మూసీ మహా విలయం Sat, Sep 28, 2024, 01:57 PM
మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం Sat, Sep 28, 2024, 12:48 PM