ఇవాళ చాకలి ఐలమ్మ 129వ జయంతి

byసూర్య | Thu, Sep 26, 2024, 10:38 AM

భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం జరిగింది సాయుధ పోరాటమైతే.. అందులో తెలంగాణ నిప్పుకణికగా నిలిచింది చాకలి ఐలమ్మ. వెట్టిచాకిరీ విముక్తి కోసం కొంగు బిగించి ఉద్యమంలోకి దూకి భూస్వాములకు వణుకు పుట్టించింది వీరనారి చాకలి ఐలమ్మ. ఆడది అబల కాదు సబల అని నిరూపించి దాస్యవిమోచన కోసం భూస్వాములతో పోరాడి అమరురాలైంది. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 129వ జయంతి నేడు.


Latest News
 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం Tue, Oct 01, 2024, 02:51 PM
లగ్జరీ బస్సులో అదనంగా పది సీట్లు కేటాయించాలని వినతి Tue, Oct 01, 2024, 02:45 PM
కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి 131 దరఖాస్తులు Tue, Oct 01, 2024, 02:41 PM
తాత్కాలికంగా వేస్తున్న రేకుల షెడ్డు నిర్మాణ పనులను Tue, Oct 01, 2024, 02:34 PM
గూడూరు మండల కేంద్రం లో విసృతంగా పర్యటించి Tue, Oct 01, 2024, 02:33 PM