ప్రభుత్వ కళాశాలలో రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం

byసూర్య | Wed, Sep 25, 2024, 08:34 PM

 ప్రభుత్వ కళాశాలలో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని వైద్య కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర తెలిపారు. బుధవారం మెదక్ వైద్య కళాశాల తరగతులకు సంబంధించి ప్రిన్సిపల్ రవీంద్ర మాట్లాడుతూ 2వ రౌండ్ నేషనల్ పూల్ కౌన్సెలింగ్‌లో 07 మంది విద్యార్థులకు గాను 4 మంది విద్యార్థులు మెదక్‌లో, ఇద్దరు కేరళ నుండి, ఒకరు హర్యానా, రాజస్థాన్ నుండి రావడం జరిగిందన్నారు.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM