చౌడారం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన

byసూర్య | Wed, Sep 25, 2024, 01:30 PM

జనగామ మండలం చౌడారం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ రేణుక పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించారు. చేతులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కన్న రాజు, రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ జగదాంబ, ఏఎన్ఎం వసంత, ఆశా వర్కర్ స్వరూప, గర్భిణీలు, బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM