బ్రహ్మంగారి టెంపుల్ కు తగిన సహకారాలు అందిస్తానన్న MLA

byసూర్య | Wed, Sep 25, 2024, 01:43 PM

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గ్రామ శివారులో ఉన్న నూతనంగా నిర్మించనున్న  బ్రహ్మంగారి దేవస్థానానికి బుగ్గార మండల కేంద్ర విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులంతా కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ధర్మపురి కి MLA విపు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ని సందర్శించి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి సంఘ సభ్యులు విశ్వబ్రాహ్మణ (దైవభక్త దైవ స్వరూపుడైన బ్రహ్మం గారి గుడి )గోడ కొరకై ఆర్థిక సహాయం కోరడం జరిగింది.
వారి కోరిక మేరకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమారు సానుకూలంగా స్పందించి గుడి పహరి గోడ కొరకు అవసరమైన సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM