బంగారు పథకం సాధించిన శివాత్మిక

byసూర్య | Wed, Sep 25, 2024, 01:27 PM

జాతీయ స్థాయి స్కె మార్షల్ ఆర్ట్స్ పోటీలకు హన్మకొండకు చెందిన శివాత్మిక ఎంపికైనట్లు తెలంగాణ సెక్రటరీ ఆంజనేయులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ ఎల్బి ఇండోర్ స్టేడియంలో జరిగిన.
తెలంగాణ స్కే మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్ 17 విభాగంలో బంగారు పతకం సాధించిందని కోచ్ రామచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సాగర్, వెంకటేష్, కరుణాకర్, సుప్రియ, తదితరులు అభినందించారు.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM