మృతిని కుటుంబానికి 40000 రూపాయల ఆర్థిక సహాయం

byసూర్య | Tue, Sep 24, 2024, 10:06 PM

వెంగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, చిన్నఎల్లాపురం ఉమ్మడి గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్, నానబాల లింగయ్య యాదవ్  గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. సోమవారం రోజు తెల్లవారు జామున, 1:35 నిమిషాలకు హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్తులైనారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు వారి పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, అంతిమసంస్కార కార్యక్రమాల ఖర్చులనిమిత్తం. వెంగంపేట గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సహచరులు 40000/- అక్షరాల నలభై వేల రూపాయలు వారి కుమారులు నానాబాల కుమారస్వామి, అశోక్ లకు అందించి, భవిష్యతులో ఆ కుటుంబానికి అండగావుంటామని భరోస  ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు రాయిడి రవీందర్ రెడ్డి, కుందూరు శోభన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, భూపతిపేట మాజీ సర్పంచ్ థౌటిరెడ్డి రమేష్ రెడ్డి, వెంగంపేట గ్రామ తాజామాజీ సర్పంచ్ కట్ల భవాని విష్ణు, తాజా మాజీ ఉపసర్పంచ్ బొమ్మగాని దుర్గయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు సూర్యనారాయణ, గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోతు రమేష్, చిన్నా ఎల్లాపురం తాజమాజీ ఎంపీటీసీ కవితభాస్కర్, చిన్నా ఎల్లాపురం తాజమాజీ సర్పంచ్ బాలునాయక్, దేవేందర్, ఆరెల్లి  రాఘవరెడ్డి, థౌటిరెడ్డి, గుండెబోయిన రాజాలు, ఎర్రబోతుల యాదగిరి, బద్దుల వెంకన్న, కట్ల వెంకటరెడ్డి, బానోత్ రవి కుమార్, పిట్టల శ్రీనివాస్, గంధం వెంకన్న, గంధం ఐలయ్య, గుగులోత్ వెంకన్న, అమ్మ ఐలయ్య, జరుపుల బిక్కు, జరుపల వెంకన్న, జరుపుల నరసింహ, భానోత్ రామచంద్రు, పోగులకొండ సమ్మయ్య, అల్వాల రాజశేఖర్,వాడిక వెంకన్న, గుగులోతు రాజు,బొబ్బల యాకయ్య, కట్ల అంజయ్య, తోగరి రామారావు, చీనూరి వెంకటయ్య, కందుకూరి సత్యనారాయణ, కందుకూరి వీరాచారీ, షేక్ కరీం పాషా, రాగల్ల స్వామి,పిట్టల సాంబయ్య, పోతర్ల కుమార్, గ్రామానికి చెందిన యువ యూత్ సభ్యులు, గుగులోత్ మంగీలాల్, కట్ల వంశీ, గుగులోత్ రాజు, కట్ల శ్రీనివాస్, గండ్రకోట కుమార్, మడిపెల్లి వినీత్, బొమ్మగాని శివాజీ, పిడుగు సంతోష్, చింతల నరేష్, జనగాం రవి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ Wed, Sep 25, 2024, 12:57 PM
గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ Wed, Sep 25, 2024, 12:54 PM
వచ్చే నెలలో సింగరేణి కార్మికులకు లాభాల బోనస్: సీఎండీ Wed, Sep 25, 2024, 12:46 PM
అదనపు ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించడంతో సన్మానం Wed, Sep 25, 2024, 12:38 PM
ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు రవి చారికి నీలం మధు పరామర్శ.. Wed, Sep 25, 2024, 12:35 PM