ఆరోగ్య సమస్యలపై చర్యలు తీసుకోoడి: బీఆర్ఎస్ నాయకులు

byసూర్య | Sun, Sep 22, 2024, 11:12 AM

రాయికల్ పట్టణం మరియు మండలంలో గత నెల రోజులుగా విష జ్వరాలు ప్రబులుతున్నా ఆరోగ్య శాఖ ద్వారా ఎలాంటి చర్యలు ప్రజలకు అందటం లేదు.. అసలు వచ్చిన జ్వరమేమిటోఆ జ్వర ప్రభావం ఏమిటో తెలియకుండా ప్రజలు ఇష్టారీతిన మందులు వాడుతూ మరింత అనారోగ్య పాలవుతున్నారు.
దయచేసి ఇట్టి జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించటం ఆరోగ్య శాఖ యొక్క ప్రాథమిక బాధ్యత అని ఇంటింటికి జ్వర సర్వే నిర్వహించి వచ్చిన జ్వరమేంటో ఆ జ్వరం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో జ్వరం తగ్గిన తర్వాత కూడా వచ్చే ఇబ్బందులేంటో ప్రజలకు అవగాన కల్పించి ప్రజల్లో భరోసా కల్పించాల్సిందిగా కోరుతున్నాం అని ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ కి నాయకులు వినతిపత్రం సమర్పించారు అని తెలిపారు


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM
హైదరాబాద్‌లో 10 వేల మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు Sun, Sep 22, 2024, 07:26 PM
హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ.2 కోట్లకు పైగా అపహరణ Sun, Sep 22, 2024, 07:24 PM
ఫేమస్ అయ్యేందుకు కుమారుడితో ప్రమాకర స్టంట్,,,,వీడియో షేర్ చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Sun, Sep 22, 2024, 07:23 PM