హైదరాబాద్‌కు సమీపంలో దామగుండం ఫారెస్ట్

byసూర్య | Sat, Sep 21, 2024, 07:23 PM

హైదరాబాద్‌కు అతిసమీపంలోని వికారాబాద్ జిల్లాలో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఈ దామగుండం అడవి కొన్ని లక్షల చెట్లకు నెలవు. జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అనేకరకాల పక్షులకు నివాస ప్రాంతమైన ఈ అడవి జీవవైవిధ్యంతో అలరారుతున్నది. అంతేకాకుండా ఈ అడవి ఎన్నోరకాల అరుదైన, ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి. మొత్తం 2,900 ఎకరాల అటవీ భూమిలో యాంటెన్నా పార్క్‌ 1400 ఎకరాలు, టెక్నికల్‌ ఏరియా 1090 ఎకరాలు, కార్యాలయం 310 ఎకరాలు, రేడియేషన్‌ సేఫ్‌ జోన్‌ 100 ఎకరాలుగా ఉంటుంది.


Latest News
 

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటడం లేదు : హరీష్ రావు Sat, Sep 21, 2024, 10:00 PM
'కాంట్రాక్టులన్నీ సీఎం తమ్ముడు, బావమరిదికే'.. కేంద్రానికి కేటీఆర్ లేఖ Sat, Sep 21, 2024, 09:57 PM
పెళ్లికి ఒప్పుకోని పెద్దలు,,,ప్రేమజంట ఆత్మహత్య Sat, Sep 21, 2024, 09:56 PM
గాంధీ భవన్‌కు వైసీపీ ఎంపీ,,,,ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ శ్రేణులు Sat, Sep 21, 2024, 09:54 PM
ఏచూరిని కలిసినప్పుడల్లా వారే గుర్తొచ్చేవారు: సీఎం రేవంత్ Sat, Sep 21, 2024, 09:52 PM