తెలంగాణ ఆర్‌టీసీ బ‌స్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు

byసూర్య | Fri, Sep 20, 2024, 03:20 PM

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం త్వరలో క్యూఆర్ కోడ్ చెల్లింపులను అందుబాటులోకి తేనుంది. తద్వారా టికెట్ కొనుగోలు చేసే సమయంలో చిల్లర విషయంలో తలెత్తే సమస్యకు ఇకపై చెక్ పడనుంది.ఇప్పటికే బండ్లగూడ, దిల్సుఖ్నగర్ డిపోలోని బస్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ పేమెంట్లను అమలు చేయగా, ఆ ప్రయోగం విజయవంతమైంది. దాంతో గూగుల్ పే, ఫోన్పే, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్ను ఆర్టీసీ బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనప్రాయంగా సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు వినియోగిస్తున్న టీమ్ మిషన్ల స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టం మిషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM