ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వర్షం

byసూర్య | Sat, Jul 27, 2024, 03:40 PM

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడ‌తెరిపిలేకుండా వర్షం కొనసాగుతుంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మెగావృతమై ఉంది. దీంతో ఉదయం నుంచి ముసురు కొనసాగగా మధ్యాహ్నం సమయంలో వర్షం పెరిగింది. రానున్న రోజుల్లో జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM