అమడబాకులలో పట్టపగలే చోరీ

byసూర్య | Sat, Jul 27, 2024, 02:25 PM

ఓ ఇంట్లో పట్ట పగలే చోరీ జరిగిన ఘటన కొత్తకోట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మంజునాథ్ రెడ్డి వివరాల ప్రకారం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామానికి చెందిన రవి శుక్రవారం కొత్తకోటలో ఉండే మెకానిక్ దుకాణానికి వెళ్ళాడు. భార్య పక్కింటికి వెళ్లి వచ్చి చూడగా. ఇంట్లో బీరువా తాళం పగలగొట్టి రూ. 71 వేల నగదు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM