స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీని గెలిపిద్దాం

byసూర్య | Fri, Jul 26, 2024, 09:35 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ బిజెపి కార్యవర్గ సమావేశం శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి కార్యకర్త సైనికుడై జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM