ఆగస్టు మాసంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు

byసూర్య | Fri, Jul 26, 2024, 07:34 PM

గ్రామపంచాయతీ సర్పంచుల పదవి కాలం ముగిసి ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో 2024 ఆగస్టు మాసంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా పంచాయతీ విభాగం అధికారులు శుక్రవారం సాయంత్రం తెలిపారు. గ్రామపంచాయతీ రిజర్వేషన్లలో మార్పులు ఉండకపోవచ్చునని, పంచాయతీ అధికారులు వెల్లడించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM