ఫర్టిలైజర్ దుకాణాలు అకస్మిక తనిఖీ

byసూర్య | Fri, Jul 26, 2024, 03:56 PM

మంత్రాలయం మండలంలోని మాధవరం గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి జీరాగణేష్ అకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లోని స్టాక్ పాయింట్ వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలను దుకాణ యజమానులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM