రాష్ట్ర తొలి బడ్జెట్ పై పాలమూరు ఆశిస్తుందిదే

byసూర్య | Thu, Jul 25, 2024, 02:11 PM

కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెడుతోంది. ఈ పద్దుపై ఉమ్మడి పాలమూరు వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు, విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని, సీఎం సొంత జిల్లా కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయని టాక్.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM