byసూర్య | Wed, Jul 10, 2024, 03:22 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మండల అధ్యక్షులు కర్రే క్రిష్ణ అధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ శివరాజ్ సమక్షంలో హత్నుర మండలం గోవింద్ రాజ్ పల్లి గ్రామానికీ చెందిన బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో 20 మంది బుధవారం చేరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు