రేపు మక్తల్ పశువుల సంత వేలం

byసూర్య | Wed, Jul 10, 2024, 03:18 PM

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో రేపు పశువులసంత, తైబజార్, జంతు వలసలకు సంబంధం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ భోగేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలలో తెలిపారు. పశువుల సంతకు 2లక్షలు తైబజర్ 2 లక్షలు 50 వేలు, జంతువు వదశాలకు 60వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు ఆసక్తి ఉన్న వారు కమిషనర్ పేరిట డిడి తీసి నేటి సాయంత్రం 4 గంటలకు కార్యాలయంలో అందించి రేపు 10 గంటలకు నిర్వహించనున్న వేలంలో పాల్గొనాలని సూచించారు.


Latest News
 

పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి Sun, Jul 14, 2024, 06:58 PM
శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా నాయకులు Sun, Jul 14, 2024, 06:56 PM
బాధితులకు ఆర్డీజ సహాయం అందచేత Sun, Jul 14, 2024, 06:55 PM
బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Sun, Jul 14, 2024, 06:55 PM
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM