శివ మార్కండేయ ఆలయంలో ఎంపీ పూజలు

byసూర్య | Wed, Jul 10, 2024, 02:02 PM

దుబ్బాకలోని శివ మార్కండేయ ఆలయంలో మెదక్ ఎంపి మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుబ్బాక పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్ రావును ఘనంగా సన్మానించారు. మంగళవారం పద్మశాలి సమాజం ఆహ్వానం మేరకు శివ మార్కండేయ ఆలయానికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Latest News
 

ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM
సీఎం రేవంత్ పై మండిపడ్డ కేటీఆర్ Sun, Jul 14, 2024, 02:20 PM