40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

byసూర్య | Wed, Jul 10, 2024, 01:58 PM

పాలకవీడు మండలం కోమటికుంట నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు పాలకవీడు ఎస్సై లక్ష్మినర్సయ్య తెలిపారు. ఈ రేషన్ బియ్యాన్ని నర్సయ్య తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనంతో పాటు బియ్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన తరలించిన కఠిన చర్య తప్పవని హెచ్చరించారు


Latest News
 

గుండంపల్లి పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కానుక.. నూతన వస్త్రాల పంపిణీ Wed, Jan 14, 2026, 05:59 PM
నల్లమలసాగర్‌పై ఏపీని కట్టడి చేసేలా తెలంగాణ వ్యూహం: 18న మేడారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం Wed, Jan 14, 2026, 05:48 PM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముఖాముఖి ఢీకొన్న బైక్‌లు, ఒకరి పరిస్థితి విషమం Wed, Jan 14, 2026, 05:41 PM
గృహజ్యోతి పథకం.... సంక్రాంతి కానుకగా శుభాకాంక్షలు పత్రాలు పంపిణీ Wed, Jan 14, 2026, 02:10 PM
కోయిల్దిన్నెలో సోమనాథ్ స్వాభిమాన్ పర్యదిన్ Wed, Jan 14, 2026, 02:08 PM