![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 12:10 PM
75వ వనమహోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రాయి లో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకేపీ మండల సమైక్య ఆద్వర్యంలో అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సమైక్య మహిళలతో కలిసి కలెక్టర్ . మొక్కలు నాటిన నీరు పోశారు. అనంతరం సమైక్య మహిళలతో మాట్లాడి వారి కార్యక్రమాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పలువురు పాల్గొన్నారు.