సాగర్ జలాశయంలో పడిపోతున్న నీటి నిల్వలు

byసూర్య | Wed, Jul 10, 2024, 10:56 AM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం అడుగంటుతోంది. బుధవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 503. 30 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312. 00 టీఎంసీలకుగాను 120. 5754 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇక జలశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM