బల్కంపేట ఆలయంలో ప్రోటోకాల్ రగడ.. అలిగి అరుగు మీద కూర్చున్న మంత్రి, మేయర్

byసూర్య | Tue, Jul 09, 2024, 08:03 PM

హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నంకు స్వాగ‌తం ప‌లికే స‌మ‌యంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దాంతో ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ అలిగి ఆలయం బయటే ఆయన కూర్చుండిపోయారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని మంత్రి, మేయర్ మండిపడ్డారు.Latest News
 

మాజీ ఎమ్మెల్యే చిట్టెం కృషితోనే కోర్టు మంజూరు Sun, Jul 14, 2024, 07:31 PM
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎల్లో వార్నింగ్ Sun, Jul 14, 2024, 07:26 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 07:21 PM
పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి Sun, Jul 14, 2024, 06:58 PM
శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా నాయకులు Sun, Jul 14, 2024, 06:56 PM