ఖమ్మంలో మరో రైతు ఆత్మహత్యాయత్నం

byసూర్య | Tue, Jul 09, 2024, 03:39 PM

ఖమ్మం జిల్లాలో పొద్దుటూరు, బాణాపురం ఘటనలు మరువక ముందే రఘునాథపాలెం మండలం రజాబ్ అలీ నగర్ కు చెందిన మరో రైతు బోడ ప్రసాద్ (32) సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూమి విషయంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తన భూమిని ఓ కానిస్టేబుల్ అతని కూతురి పేరుపై అక్రమంగా పట్టా చేయించాడని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


Latest News
 

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన Sun, Jul 14, 2024, 08:13 PM
సర్వీస్‌ ఆటో ఎక్కుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త Sun, Jul 14, 2024, 08:11 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ట్రైన్ Sun, Jul 14, 2024, 08:09 PM
సామాన్యుడికి మరో షాక్.. భారీగా పెరిగిన కందిపప్పు ధర, కేజీ ఎంతంటే..? Sun, Jul 14, 2024, 08:08 PM
అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ Sun, Jul 14, 2024, 08:06 PM