byసూర్య | Wed, Jun 26, 2024, 03:21 PM
పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్‌ను వీడనున్నట్లు సమాచారం అందుతోంది. మహిపాల్‌రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో దోస్తీ కట్టేందుకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో మాజీ ఎంపీ బీబీపాటిల్‌తో ఎమ్మెల్యే భేటీ అయినట్లు తెలుస్తోంది. గూడెం మహిపాల్‌రెడ్డి వెంట... సంగారెడ్డి జిల్లా నేతలు, నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.