చిరంజీవిని కలిసిన బండి సంజయ్.. కేంద్రమంత్రి ఫ్యాన్ బాయ్ మూమెంట్

byసూర్య | Sun, Jun 23, 2024, 09:43 PM

మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా చిరంజీవిని కలిసిన బండి సంజయ్‌ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించారు. సంజయ్.. ఎంతో కష్టపడ్డారని.. తగిన పదవి లభించిందని చిరు తెలిపారు. ఈ క్రమంలో.. విద్యార్థి దశలో మీ సినిమాలకు నేను వీరాభిమాని అని తన ఫ్యాన్ బాయ్ మూమెంట్స్‌ని చిరుతో షేర్ చేసుకున్నారు. ఇరువురి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలపై అరగంటకుపైగా చర్చ నడిచింది. చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉందన్న బండి సంజయ్.. మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు.



Latest News
 

పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM
కోట్ల ఆస్తిపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, సినీ ఫక్కీలో డెడ్‌బాడీ మాయం Sun, Oct 27, 2024, 04:36 PM