byసూర్య | Sat, Jun 22, 2024, 03:31 PM
కొల్లాపూర్ మండలంలోని మోలచింతలపల్లి చెంచుగూడెంలో జీవిస్తున్న చెంచు ఈశ్వరమ్మను చిత్రహింసలు పెట్టిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పెంట్లవెల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ. సమాజం తలదించుకునే విధంగా ఆమెపై దాడి చేసిన బండి వెంకటేష్, బండి శివ, సలేశ్వర్ లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.