నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్

byసూర్య | Mon, May 27, 2024, 10:49 AM

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది మండలాలలో 13, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సాయంత్రం నాలుగు గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM