నిరంతర నీటి సరఫరాకు చర్యలు

byసూర్య | Wed, May 22, 2024, 08:17 PM

పీఏపల్లి మండలం హైదరాబాద్ కు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 20 నుంచి పుట్టంగండి జీరో పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన 10 మోటార్ల ద్వారా గ్రావిటీ కాల్వలో నీటిని ఎత్తిపోసి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గ్రావిటీ కాలువలోకి నీరు ఎత్తిపోస్తున్నప్పుడు వెనక్కి వచ్చే నీటిని అడ్డుకునేందుకు జీరో పాయింట్ వద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో కట్టను నిర్మిస్తున్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM