డ్రైవర్లు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలి

byసూర్య | Tue, May 21, 2024, 08:48 PM

పోలీస్ వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని ఏంటీఓ, ఆర్ఎస్సై శివశంకర్ అన్నారు. మంగళవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాహనాలను ఎల్లప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని చెప్పారు. కేటాయించిన ప్రాంతాల్లో తప్పని సరిగా పెట్రోలింగ్ నిర్వహించాలని లేని పక్షంలో చర్యలు ఉంటాయని అన్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM