బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం

byసూర్య | Sat, May 18, 2024, 10:46 AM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామంలో శనివారం హనుమాన్ ఆలయంలో విశ్వ హిందు పరిషత్ బజరంగదళ్ ఆధ్వర్యంలో 3వ వారం కొనసాగుతున్న హనుమాన్ చాలీసా కార్యక్రమంలో గ్రామ యువత యువకులు జైశ్రీరామ్ జైశ్రీరామ్ అనే నినాదంతో గ్రామ యువత యువకులు పాల్గొని విజయవంతం చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM