ఎమ్మెల్యే రాజా సింగ్ ను గజమాలతో సత్కరించిన కోఆర్డినేటర్

byసూర్య | Fri, May 10, 2024, 03:53 PM

బాన్సువాడ పట్టణంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమానికి విచ్చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బాన్సువాడ బిజెపి ఎన్నికల కోఆర్డినేటర్ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, అరుణాతార, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM