టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..!

byసూర్య | Mon, Apr 22, 2024, 01:38 PM

ఉమ్మ‌డి జిల్లాలో పదో తరగతి పరీక్షల ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల తేదీలోపే వెల్లడించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని పూర్తి చేసి ఏప్రిల్ 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మే 1న వెల్లడించే అవకాశం ఉంది.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM