జర్మనీలో పరిశోధనకు గిరిజన విద్యార్థికి అవకాశం

byసూర్య | Sun, Apr 21, 2024, 03:56 PM

కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ సాయికుమార్ కు జర్మనీలోని కార్లూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వరిపై పరిశోధన చేసే అవకాశం లభించింది. వరిలో నీటి ఎద్దడిని తట్టుకునే వంగడాల రూపకల్పనపై పరిశోధనకు అక్కడి ప్రభుత్వం అనుమతించిందని సాయికుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ లోని సామ్ హిగ్గిన్ బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ లో జన్యుశాస్త్రంలో పీహెచ్డీ చేసున్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM