వీరహనుమాన్ విజయ యాత్రను విజయవంతం చెయ్యండి

byసూర్య | Sun, Apr 21, 2024, 01:58 PM

సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో జరగబోయే వీర హనుమాన్ విజయాత్ర పురస్కరించుకొని ఆదివారం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరీ మురళి, గ్యాదరి రాజారాం మాట్లాడుతూ ఈ యొక్క హనుమాన్ జయంతి మంగళవారం నిర్వహిస్తున్నారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


Latest News
 

వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM
ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్‌ల కొరత Thu, Sep 19, 2024, 07:58 PM