కమనీయంగా భద్రాద్రి రాములోరి కళ్యాణోత్సవం.. పరవశించిన భక్తజనం

byసూర్య | Wed, Apr 17, 2024, 07:36 PM

భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు భద్రాద్రి సీతారాముల కళ్యాణం జరిగింది. రాములోరి పెళ్లిని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం వీధులు మార్మోగాయి. రాష్ట్ర సర్కార్ తరఫున సీఎస్‌ శాంతి కుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వేడుకలో పాల్గొన్నారు.



Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM