గద్వాల బిడ్డకు జంతు శాస్త్రంలో డాక్టరేట్..!

byసూర్య | Wed, Apr 17, 2024, 01:30 PM

జోగులాంబ గద్వాల జిల్లా & మండలం మేళ్లచెరువు గ్రామానికి చెందిన పేదింటి బిడ్డ సుధారాణి ఉస్మానియా యూనివర్సిటీలో జంతు శాస్త్ర విభాగంలో పీహెచీ పూర్తి చేసి డాక్టర్ రేట్ పొందారు. దీంతో మంగళవారం గద్వాల టీఎన్జీఓ భవన్ లో అభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు విద్యార్థి సంఘాల నేతలు, విద్యాభిమానులు హాజరై ఘనంగా సన్మానించారు. రాబోయే రోజులలో మరిన్ని పరిశోధనలు చేసి నడిగడ్డ కీర్తిని నలుదిశలా వ్యాపింప చేయాలని ఆకాంక్షించారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM