నీటి తరలింపు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

byసూర్య | Wed, Apr 17, 2024, 01:23 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 508 అడుగులకు పడిపోవడంతో జంట నగరాలకు నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా జల మండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పుట్టంగండి దిగువన సాగర్ వెనుక జలాలను ఎత్తి పోసేందుకు 10 ఎమర్జెన్సీ మోటార్లను ఏర్పాటు చేస్తుంది. దీంతో సాగర్ జలాశయ నీటిమట్టం 498 నుండి 506 అడుగుల వరకు ఉన్న నీటిని ఎత్తి పొసేందుకు అవకాశం ఉంది. ఇంతకుముందు 2019లో కూడా ఇలాగే నీటిని ఎత్తిపోశారు.


Latest News
 

నిజాంపేట్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 12:38 PM
కాలువలో పడిన ఎమ్మెల్యే కారు Tue, Apr 30, 2024, 12:13 PM
అన్నారం నుంచి గుమ్మడిదల టూల్ ప్లాజా వరకు రోడ్ షో Tue, Apr 30, 2024, 12:12 PM
వినోద్ కుమార్ ను గెలిపించండి: బీఆర్ఎస్ నేతలు Tue, Apr 30, 2024, 10:46 AM
భద్రాద్రి జిల్లాలో భానుడి భగభగలు Tue, Apr 30, 2024, 10:39 AM