ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

byసూర్య | Fri, Apr 12, 2024, 06:55 PM

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పేద మధ్యతరగతి మహిళలకు ప్రభుత్వం ఆసరా కల్పించడంతో మహిళలు సంతోషపడ్డారు. మహిళ ప్రయాణికుల పట్ల ఆర్టీసీ ఉద్యోగులుదురుసుగా ప్రవర్తించడంతోపాటు, పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఆర్టీసీ ఉద్యోగుల ప్రవర్తనపై చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.


Latest News
 

సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM
UPSC సివిల్స్.. తెలుగు అమ్మాయే టాపర్ Tue, Apr 22, 2025, 08:35 PM
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం కొత్త మలుపు Tue, Apr 22, 2025, 07:27 PM
రుణం చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వెల్లడి Tue, Apr 22, 2025, 07:24 PM
ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM