కరాటే విద్యార్థులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాలు అందజేత

byసూర్య | Thu, Apr 11, 2024, 11:58 AM

జగిత్యాలలో జె.కె.ఎ ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ బండలింగాపూర్ కరాటే శిక్షకులు నవీన్ ఆధ్వర్యంలో బండలింగాపుర్ గడి ప్రాంగణంలో ఇటీవలే నిర్వచించిన బెల్ట్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కరాటే విద్యార్థులకు మెరిట్ విభాగములో ప్రథమ స్థానంలో మహిత బంగారు పథకం, ద్వితీయ స్థానంలో శ్రీహర్షిని వెండి పథకం, తృతీయ స్థానంలో మనితెజ్ కాంస్య పథకాలు సాదించారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM